నమస్కారం, నా వెబ్ సైట్ కు స్వాగతము! సుస్వాగతము!!

Rtn డాక్టర్ ఒమ్మి రఘురాం

తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట గ్రామంలో సామాన్య మధ్యతరగతి కుటుంభంలో శ్రీ నూకరాజు శ్రీమతి జయలక్ష్మి దంపతులకు 1977 ఆగష్టు 2వ తేదిన జన్మించిన రఘురాం చిన్నతనం నుంచి అందరితో తలలో నాలుకలా ఉండేవారు. తండ్రి నూకరాజు పారిశ్రామిక రంగంలో మరియు రాజకీయ రంగంలోనూ తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యక్తీ. త్రండి గుణ గణాలను పుణికి పుచుకున్న రఘు తండ్రి ని మించిన కుమారుడిలా రూపు దిద్దుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలోనే ఉన్నత విద్యలను అభ్యసించిన ఆయన ఆనేక విద్యార్హతలను సంపాదించుకున్నారు. మరిన్ని వివరాలకు..